ఈ ఘాట్ లో స్నానం చేయడం వల్ల బ్రహ్మ దోషాలతో పాటు అనేక..

క్షీర సాగర మధనం తర్వాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో ఒలికిందని పురాణాలలో ఉంది.అలా అమృతం ఒలికిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్( Haridwar ) ఒకటి.

 Neel Dhara Ghat Haridwar , Ganga Drive , Haridwar , Neel Dhara , Devotional-TeluguStop.com

ఇది ఉత్తర భారత దేశంలోని ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఉంది.ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ క్షేత్రంలో అత్యంత భక్తి ప్రపత్తులతో కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు.

మూడు సంవత్సరాల వ్యవధితో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో కుంభమేళాను జరపడం ఇప్పటిదాకా ఆనవాయితీగా వస్తుంది.

ఉత్తరఖండ్ నైరుతి భాగంలోని హరిద్వార్ నగర వైశాల్యాన్ని చూస్తే 2,360 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది సముద్రమట్టానికి 249.7 మీటర్ల ఎత్తులో ఈశాన్య దిశగా శివాలిక్ కొండలకు దక్షిణంగా గంగా నది మధ్యభాగంలో ఉంది.హరిద్వార్ లో ఒక పురాతనమైన ఘాట్ కూడా ఉంది.ఇక్కడ స్నానం చేయడం వల్ల జననం మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది.మహా కుంభమేళ( Kumbh Mela )లో విదేశాల నుంచి వేలాది మంది సాధువులు, ప్రజలు గంగానదిలో స్నానం చేయడానికి వస్తారు.

నీల్ ఘాట్ హరిద్వార్‌ లోని( Neel dhara ) పురాతన గంగా ఘాట్‌లలో ఒకటి.ఇది నీల్ధార ఒడ్డున నిర్మించబడింది.ఇక్కడ గంగా నదిలో స్నానం చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.

దక్షిణ ఖాళీ సిద్ధపెట్ దేవాలయం చండీ దేవి దేవాలయం గౌరీ శంకర్ మహాదేవ దేవాలయం నిండేశ్వర్ మహాదేవ మొదలైన దేవాలయాలు ఈ ఘాటు వడ్డున ఉన్నాయి.ఇక్కడ ప్రజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది పురాతన గంగా ఘాట్లుగా పరిగణించబడే 5 గంగ కాట్లను కూడా చేర్చారు ప్రాముఖ్యత పురాతనమైనది ఇక్కడ గంగానదిలో స్నానం చేయడం వల్ల పునర్జన్మ రాదట.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఘాట్ లో స్నానం చేయడం వల్ల అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి.ఇక్కడ గంగా నదిలో స్నానం చేయడం ద్వారా బ్రహ్మ దోషం కూడా తొలగిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube