తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 25, శుక్ర వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 25 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు సహాయం చేయడం వల్ల మంచి పేరు అందుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త వింటారు.

శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.మీ తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం సమస్య కుదుటపడుతుంది.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుస్తుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగాఎక్కువ లాభాలు అందుకుంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తు గురించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube