తెలుగు సినిమా ఇండస్ట్రీలో నానికి( Nani ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.ప్రస్తుతం ఆయన మాస్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడు.
కెరియర్ మొదట్లో సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు మాత్రం మాస్ సినిమాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఆయన అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధించగలుగుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇకమీదట ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ప్రస్తుతానికి ‘ప్యారడైజ్’ సినిమాతో( Paradise Movie ) మరోసారి మాస్ సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేస్తున్నాడు.
మరి తను అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ తీసుకురాగలుగుతాడా తద్వారా మరోసారి మాస్ హీరోగా సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

అయితే ఈ సినిమాలో నాని ఫ్రెండ్ గా ఒక క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మలయాళం సినిమా ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.ఇక తెలుగులో కూడా ఆయనకు మంచి సక్సెస్ లు ఉన్నాయి.
సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.మరి అలాంటి దుల్కర్ సల్మాన్ ప్యారడైజ్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ని పోషించబోతున్నాడు.
తద్వారా ఈ సినిమాకు ఆయన ఎలా హెల్ప్ అవ్వబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…