బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో( Bollywood , Tollywood ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరు.తాజాగా దిగిన ఫోటోలలో అలియా భట్ లేడీ బాస్ గా కనిపిస్తుండగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అలియా భట్ ధరించిన సూట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.ఈ డ్రెస్ ధర ఏకంగా లక్ష రూపాయలు అని సమాచారం అందుతుండటం గమనార్హం.
అలియా భట్( Alia Bhatt ) పారితోషికం ప్రస్తుతం 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.అలియా భట్ లేటెస్ట్ ఫోటోలలో మరింత అందంగా కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలియా భట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అలియా భట్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెంచుకుంటున్నారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాతో అలియా భట్ పాన్ వరల్డ్ స్థాయిలో క్రేజ్ ను పెంచుకున్న సంగతి తెలిసిందే.అలియా భట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొత్త ఆఫర్లు వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలియా భట్ మంచి ఆఫర్లు వస్తున్నా కొన్ని ప్రాజెక్ట్ లను రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.అలియా భట్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అలియా భట్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ( Lady Oriented Project )లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అలియా భట్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు.రాజమౌళి భవిషత్తు ప్రాజెక్ట్ లలో అలియా భట్ కు ఛాన్స్ దక్కింది.అలియా భట్ కు మొదట దేవర సినిమాలో ఛాన్స్ దక్కినా కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు.