టాలీవుడ్ ఇండస్ట్రీలోని( Tollywood industry ) ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన పుష్ప ది రూల్ ఊహించని స్థాయిలో హిట్ కాగా ఆమె హీరోయిన్ గా చేసిన రాభిన్ హుడ్( Robin Hood ) మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.
ఒకింత భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది.
రాబిన్ హుడ్ మూవీ మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers ) నిర్మాతలకు ఒకింత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.
శ్రీలీల తర్వాత సినిమాలతో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.హీరోయిన్ శ్రీలీల కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు సాధించిన శ్రీలీల ఆ తర్వాత రోజుల్లో కథలు, పాత్రల ఎంపికలో కొన్ని పొరపాట్లు చేయడం ఆమెకు మైనస్ అయింది.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోవడం కూడా శ్రీలీలకు శాపంగా మారింది.శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇతర భాషల్లో శ్రీలీలకు మూవీ ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

శ్రీలీలకు టైర్1 హీరోలు ఛాన్స్ ఇస్తే ఆమె కెరీర్ పుంజుకునే అవకాశాలు ఉంటాయి.శ్రీలీలకు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.శ్రీలీల గ్లామర్ ప్రధాన పాత్రలకు దూరంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీలీల త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.హీరోయిన్ శ్రీలీల ఇకపై స్పెషల్ సాంగ్స్ కు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.