ప్రభాస్ మీద విషం చిమ్ముతున్న బాలీవుడ్, హాలీవుడ్.. ఇంత అసూయ ఎందుకు ?

కల్కి సినిమా( Kalki movie ) 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.ప్రభాస్ కెరియర్ లో సలార్ తర్వాత ఇది మరో విజయం కాగా ఇండియా లో చాలామంది ఈ సినిమా చూసిన తర్వాత ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీల్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 Hollywood And Bollywood Trolles On Prabhas , Kalki Movie, Prabhas , Hollywood-TeluguStop.com

ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన అన్ని సినిమాల కంటే కూడా కల్కి సినిమాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి.అలాగే రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ ని ఇప్పటి వరకు అందరూ ఒక గొప్ప డైరెక్టర్ గా గుర్తించిన ప్రస్తుతం నాగ్ అశ్విన్ ( Nag Ashwin )గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

చాలా లాజికల్ గా సినిమా తీశాడు అని హాలీవుడ్ వారికి కూడా దిమ్మతిరిగిపోయేలా ఈ సినిమా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఈ తరుణంలో ప్రభాస్ పై మరో కుట్ర జరుగుతున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Telugu Bollywood, Hollywood, Kalki, Nag Ashwin, Prabhas-Telugu Top Posts

తాజాగా తనను తాను క్రిటిక్ అంటూ బాలీవుడ్ మీడియాలో సందడి చేసే KRK ప్రస్తుతం కల్కి సినిమాపై విషం చిమ్మాడు.ప్రభాస్ అన్ని సినిమాలపై కూడా ఈ సదరు క్రిటిక్ నెగటివ్ ట్రోల్లింగ్ చేస్తూనే వస్తున్నాడు.ఆయన నటించిన బాహుబలి గాని కల్కి సలాది ఏ సినిమాపై కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వట్లేదు.ప్రస్తుతం కల్కి సినిమా బ్రహ్మాస్త సినిమా కన్నా గొప్పగా లేదని, రణబీర్ కపూర్( Ranbir Kapoor ) నటించిన ఆ చిత్రం కల్కి కన్నా 20రెట్లు బెటర్ సినిమా అంటూ చెబుతున్నాడు.

కేవలం బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా కలిగే సినిమా నెగటివ్ ప్రచారం ఎక్కువగా సాగుతుంది.చాలా సీన్స్ లాజిక్ లేవు అంటూ చెబుతున్నారు.మరి సాలే పురుగు కొడితే స్పైడర్ మాన్ అయినప్పుడు మన ప్రభాస్ కల్కి ఎందుకు అవలేదు అనే విషయం వారికి అర్థం కావట్లేదు.

Telugu Bollywood, Hollywood, Kalki, Nag Ashwin, Prabhas-Telugu Top Posts

వారు ఈ స్పైడర్ మాన్, మార్వెల్ సిరీస్( Spider-Man, Marvel series ) లకు ఎలాంటి లాజిక్ లకి సంబంధం లేనప్పుడు ప్రభాస్ సినిమాలను మాత్రం ఎందుకు ఇలా నెగటివ్ చేస్తున్నారో వారికే తెలియాలి.ముఖ్యంగా చాలా ఏళ్లుగా హాలీవుడ్ వారికి వారి సినిమాలే గొప్పవి అన్న ధీమా ఉండేది.ఇప్పుడు వారిని కూడా తలదన్నే రీతిలో మన తెలుగు సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఓర్చుకోలేని గుణంతో ఇలా నెగటివ్ గా మాట్లాడుతూ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.

ఎవరు ఎన్ని చెత్త వ్యాఖ్యలు చేసినా కూడా నిజమైన కంటెంట్ ఉన్న సినిమా అని ఆపే దమ్ము ఎవరికీ ఉండదు.ఇది మరోసారి ప్రభాస్ విషయంలో రుజువు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube