ఈ పాత్రను వీరు కాకుండా మరెవరు చేసిన అద్భుతంగా ఉండేవి !

ఇటీవల కాలంలో కొన్ని సినిమాలను గమనిస్తే ఆ పాత్రను వారు కాకుండా ఎవరు పోషించినా కూడా సినిమా విజయవంతం అయ్యేది అనిపిస్తుంది.కేవలం ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలను మాత్రమే గమనించి ఈ ఆర్టికల్ రాయడం జరుగుతుంది.

 Actors Who Are Not Fit For Their Roles ,radhe Shyam, Ananya Panday , Liger ,-TeluguStop.com

ఇలా కొంతమంది సదరు పాత్రలకు న్యాయం చేయలేదు.దానివల్ల వారి ప్రభావం ఆ సినిమాపై పడుతుంది.

అలా ఆ పాత్ర సినిమాకి ఉపయోగపడుతూ వారి కెరియర్ కి కూడా ఉపయోగపడదు.టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి.

కానీ ఇటీవల కాలంలో గమనిస్తే క్యాస్టింగ్ విషయంలో డైరెక్టర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయినా కూడా భారీగానే పొరపాట్లు జరుగుతున్నాయి.మరి ఆ సినిమాలు ఏంటి ? ఆ పాత్రలు ఎవరు చేశారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రాధే శ్యామ్

Telugu Akshay Kumar, Ananya Panday, Kannappa, Liger, Prabhas, Radhe Shyam-Movie

ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన రాదే శ్యామ్ సినిమా ( Radhe Shyam )దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకున్న విషయం మన అందరికి తెలుసు.ఇందులో ఎవరు పాత్రలు చేసినా పెద్దగా ఉపయోగమేమీ లేదు కానీ ప్రభాస్ ఫ్రెండ్ గా నటిచ్చిన బాలీవుడ్ యాక్టర్ అస్సలు ఆ పాత్రకు సెట్ కాలేదు.ఆ పాత్రలో ఎవరైనా తెలుగు నటుడు నటించి ఉండి ఉంటే బాగుండేది.

లైగర్

విజయ్ దేవరకొండ అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా నటించిన లైగర్ సినిమా( Liger Movie ) గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ సినిమా పరాజయానికి హీరోయిన్ అనన్య కారణం అంటూ మొత్తుకొనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఆమెకు కూడా ఈ సినిమా ఏ రకంగా ఉపయోగపడకపోగా రావాల్సిన అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

కన్నప్ప

Telugu Akshay Kumar, Ananya Panday, Kannappa, Liger, Prabhas, Radhe Shyam-Movie

మంచు విష్ణు హీరోగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప( Kannappa )లో చాలామంది పెద్ద హీరోలు నటిస్తున్నారు అయితే ఈ చిత్రంలో శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ ఏ మాత్రం ఆ పాత్రకు సూటు కాలేదు అనే మాటలు వినిపిస్తున్నాయి.భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ఇంత పెద్ద పాత్ర జనాలు యాక్సెప్ట్ చేయకపోతే ఊహించడానికి చాలా కష్టంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube