జాతకంలో వంచన చోరభీతి యోగం ఉంటే.. చేయాల్సిన నివారణ చర్యలు ఇవే..!

ప్రతి మనిషి జీవితంపై రాశుల ప్రభావం ఉంటుంది.అలాగే జాతకంలో అనేక రకాల యోగాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రంలో( astrology ) పేర్కొనబడింది.

 If There Is Vanchana Chorabhiti Yoga In The Horoscope These Are The Preventive M-TeluguStop.com

అయితే ఈ ఈ యోగాలు 300 రకాలు ఉన్నాయి.ఇవి వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశిస్తాయని విశ్వాసం.

అలాగే ఈ యోగంలో ఒకటి వంచన చోర భీతి యోగ.వంచన చోర బీతి యోగ( Chora Beeti Yoga ) అన్నది ఒక దుష్ట యోగ.దీని ప్రభావం వ్యక్తినీ చాలా మతిస్థిమితం లేని వ్యక్తిగా చేస్తుంది.అలాగే జాతకంలో ఈ యోగా ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు.

అలాగే అతని మనసులో మన వస్తువులు ఏవైనా పోతాయేమో, దొంగిలిస్తారేమో అన్న భయం ఎల్లప్పుడూ ఉంటుంది.ఇక ఏ పని చేయాలన్నా మనసులో ఎప్పుడూ ఆందోళన ఉంటుంది.

అయితే శుభకార్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా భయపడడం సరికాదు.ఇలా ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిది.

ఈ చర్యలు పాటించడం వలన పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది.అయితే ఇంటి నుండి బయలుదేరే సమయంలో సర్వోన్నతుడైన భగవంతుడని భక్తితో పూజించాలి.

Telugu Astrology, Bakthi, Bhakti, Devotional, Grain, Horoscope-Latest News - Tel

అలాగే పూజ చేసే సమయంలో దీపం( lamp ) వెలిగించాలి.అంతేకాకుండా సురక్షితమైన ప్రయాణం, వెళుతున్న పనిలో విజయం కోసం దేవుడిని ప్రార్థించాలి.ఇలా చేయడం వలన దుష్టశక్తులు దూరం అవుతాయి.ఇక పనిలో విజయం సాఫల్యం పొందాలంటే ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో నల్ల చీమలకు చక్కెర లేదా పిండిని ఆహారంగా అందించాలి.

అంతేకాకుండా పక్షులకు ధాన్యం, నల్ల కుక్కలకు రొట్టెలు( Grain ,bread for black dogs ), ఆవుకు ఆహారం పెట్టాలి.ఇలా పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇక దారిలో కనిపించే ఏదైనా ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని హుండీలో డబ్బులు కానుకగా వేయాలి.ఇలా చేయడం వలన చేయాలనుకున్న పనిలో కచ్చితంగా విజయం లభిస్తుంది.

ఇక జ్యోతిష్యాల అభిప్రాయం ప్రకారం పంచాంగంలో శుభ ఘడియల సమయం చూసే ఇంటి నుండి బయటకు వెళ్లాలి.ఇలా చేస్తే చేయాలనుకున్న పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారు.

అలాగే మీ ప్రయాణం సురక్షితంగా సాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube