న్యూస్ రౌండప్ టాప్ 20

1.స్పీకర్ పై పోచారం పై స్వామి గౌడ్ వ్యాఖ్యలు

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై బీజేపీ  సీనియర్ నేత స్వామి గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ శాసనసభ కు ఉద్యమ ద్రోహి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారంటూ విమర్శించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.కేసీఆర్ కు ఈటెల రాజేందర్ కౌంటర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ  ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తాను సభలో లేకుండా చేయాలన్న కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు కారణమని ఆయన విమర్శించారు.

3.చినజీయర్ స్వామి పై విమర్శలు

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

చిన్న జీయర్ స్వామి పై ప్రభుత్వ విప్ , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శలు చేశారు.సమ్మక్క సారాలమ్మ లను కించ పరుస్తూ మాట్లాడిన చిన్న జీయర్ స్వామి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

4.నేడు భద్రాచలం లో డోలోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అర్చకులు ఈరోజు డోలోత్సవం నిర్వహిస్తున్నారు.

5.మంత్రి కేటీఆర్ పర్యటన

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించ నున్నారు.

6.పార్లమెంటియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అసదుద్దీన్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు.

7.ఏపీ అసెంబ్లీలో సెల్ ఫోన్ ల పై నిషేధం

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

ఏపీ అసెంబ్లీలో సభ్యులు సెల్ ఫోన్ తీసుకురావద్దు అని ఎమ్మెల్యే లకు స్పీకర్ సూచించారు.

8.రెండు రోజుల పాటు వడగాల్పులు

రాష్ట్రంలో రెండు రోజుల పాటు వడ గాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

9.భారత్ లో కరోనా

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

10.పికే లు కేసీఆర్ ను కాపాడ లేరు

ఎంత మంది పికే లు వచ్చినా కేసీఆర్ ను కాపాడలేరు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

11.సోనియా తో ఆజాద్ భేటీ

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తో సీనియర్ పోలిటిషియన్ గులాంనబీ ఆజాద్ ఈ రోజు భేటీ కానున్నారు.

12.భారత్ లో మరో కొత్త కరోనా వేరియంట్

భారత్ లో మరో కొత్త కరోనా వేరియంట్ వెలుగు లోకి వచ్చింది.  ఒమిక్రాన్ కు సంబందించి BA 1, BA 2 ల ను కలిగి ఉన్నట్టు గుర్తించారు.దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది.

13.జంగారెడ్డి గూడెం ఘటన పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

జంగారెడ్డి గూడెం లో కల్తీ సారా తాగి 26 మంది వరకు మృతి చెందిన సంఘటన పై హెచ్ ఆర్ సి కి ఫిర్యాదు చేసినట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజా నాథ్ తెలిపారు.

14.బీజేపీ దీక్ష కు పోలీసుల అనుమతి

ఇందిరా పార్క్ వద్ద ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో  చేపట్టిన నిరసన దీక్షకు ఎట్టకేలకు పోలీసు నుంచి అనుమతి లభించింది.

15.కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాల పిలుపు

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

హిబాబ్ కు వ్యతి రేకంగా కర్ణాటక హై కోర్ట్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాలు పిలుపు నిచ్చాయి.

16.పుట్టబర్తి లో శ్రీ గిరి ప్రదర్శన

అనంతపురం జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆలయంలో శ్రీ గిరి కార్యక్రమం నిర్వహించ నున్నారు.

17.విశాఖ ఉక్కు పోరాటం

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

విశాఖ ఉక్కు ప్రవేటీకరణ కు నిరసనగా కార్మికుల పోరాటం సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించ నున్నారు.

18.అఖిలపక్ష సంఘం సమావేశం

నేడు విశాఖ పబ్లిక్ లైబ్రెరీ లో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం నిర్వహిస్తున్నారు.ఈ నెల 28 న తలపెట్టిన బంద్ పై చర్చించ నున్నారు.

19.కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు 

Telugu Apcm, Bhaderachalam, Cihnnajeeyar, Cm Kcr, Corona, Etela Rajender, Sonia

అనంతపురం జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి బ్రహ్మ గరుడ సేవ నిర్వహించ నున్నారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,450

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,760

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube