మీర్జాపూర్ సీజన్ 3 హిట్ అవుతుందా..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ‘ మీర్జాపూర్ ‘ ( Mirzapur )అనే చెప్పాలి.అయితే ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన రెండు సీజన్లు సూపర్ సక్సెస్ సాధించాయి.

 Will Mirzapur Season 3 Be A Hit , Mirzapur, Mirzapur Season 3 , Streaming On Ama-TeluguStop.com

ఇక ఇప్పుడు దాంతో సీజన్ 3 కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.నిజానికి ఈ సీజన్ 3 ఈరోజు రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ( Streaming on Amazon Prime )అవ్వబోతుంది.

మరి ఈ సీజన్ 3 ని చూడడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Will Mirzapur Season 3 Be A Hit , Mirzapur, Mirzapur Season 3 , Streaming On Ama-TeluguStop.com

ఇక ఒక పెద్ద సినిమాకి ఉన్నంత క్రేజ్ అయితే ఈ సీరీస్ ఉండటం నిజంగా దానికి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశలైతే ఉన్నాయి.ఇక స్ట్రీమింగ్ అయిన వెంటనే సీరీస్ ను చూడ్డానికి చాలామందికి కాచుకు కూర్చున్నారు.మరి మొదటి సీజన్ మాదిరిగానే ఈ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఈ సీజన్ ను రక్తంతో రాసిన కథగా ప్రచారం చేస్తున్నారు.మరి దానికి అనుగుణంగానే సిరీస్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.మొదటి రెండు పార్టుల్లో కీలక పాత్ర వహించిన మున్నా( Munna ) ఈ సీజన్ లో ఉండకపోవడం ఈ సీజన్ కి మైనస్ గా మరే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి మొత్తానికైతే ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది… ఈ సీజన్ కూడా హిట్ అయితే ఇక దీనికి సంబంధించిన మరొక సీజన్ ను కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి మొత్తానికైతే ఈ సిరీస్ తో మీర్జాపూర్ సీజన్ 4 ఉండబోతుందా లేదా అనే విషయం లో కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube