రాజమౌళి మహేష్ బాబు సినిమాలో హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి( Mahesh Babu, Rajamouli ) కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద ఇండస్ట్రీ లో ఎవరితమైన అంచనాలైతే ఉన్నాయి.అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ రికార్డులను కూడా బ్రేక్ చేయబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

 Do You Know Who The Heroines Are In Rajamouli Mahesh Babu's Movie , Mahesh Babu,-TeluguStop.com

ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళని ఈ సినిమా మీద ఇప్పటినుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

Telugu Adventure, Rajamoulimahesh, Mahesh Babu, Prithviraj, Rajamouli-Movie

అయితే రాజమౌళి గత సినిమాలా మాదిరిగానే ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకోబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో మహేష్ బాబుని రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమా ద్వారా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

 Do You Know Who The Heroines Are In Rajamouli Mahesh Babu's Movie , Mahesh Babu,-TeluguStop.com

ఇక ఇప్పటికే యాక్షన్ అడ్వెంచర్ జానర్ ( Action adventure gener )లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి.పాన్ వరల్డ్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విలన్ గా మలయాళం నటుడు అయినప్పుడు పృథ్వి రాజ్ సుకుమారన్ నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

Telugu Adventure, Rajamoulimahesh, Mahesh Babu, Prithviraj, Rajamouli-Movie

ఇక సెప్టెంబర్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే అంశం మీద సరైన క్లారిటీ లేకపోయినప్పటికీ ప్రస్తుతం హీరోయిన్స్ ను వెతికే పనిలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరు అనేది.బాలీవుడ్ హాలీవుడ్ కి చెందిన హీరోయిన్స్ ను ఇందులో తీసుకోవాలనే ఆలోచనలో కూడా రాజమౌళి ఉన్నాడట…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube