రాజమౌళి మహేష్ బాబు సినిమాలో హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి( Mahesh Babu, Rajamouli ) కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద ఇండస్ట్రీ లో ఎవరితమైన అంచనాలైతే ఉన్నాయి.

అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ రికార్డులను కూడా బ్రేక్ చేయబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళని ఈ సినిమా మీద ఇప్పటినుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

"""/" / అయితే రాజమౌళి గత సినిమాలా మాదిరిగానే ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకోబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో మహేష్ బాబుని రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమా ద్వారా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఇప్పటికే యాక్షన్ అడ్వెంచర్ జానర్ ( Action Adventure Gener )లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి.

పాన్ వరల్డ్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విలన్ గా మలయాళం నటుడు అయినప్పుడు పృథ్వి రాజ్ సుకుమారన్ నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

"""/" / ఇక సెప్టెంబర్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే అంశం మీద సరైన క్లారిటీ లేకపోయినప్పటికీ ప్రస్తుతం హీరోయిన్స్ ను వెతికే పనిలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరు అనేది.

బాలీవుడ్ హాలీవుడ్ కి చెందిన హీరోయిన్స్ ను ఇందులో తీసుకోవాలనే ఆలోచనలో కూడా రాజమౌళి ఉన్నాడట.

లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!