బోలెడంత టాలెంట్ ఉండి చేజేతులా కెరియర్ నాశనం చేసుకున్న నివేద థామస్..!

పదేళ్ల వయసు నుంచి ఈ సీరియల్స్ లో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్( child artist ) గా ఎన్నో పాత్రలను పోషించిన నివేద థామస్ ( Niveda thomas )హీరోయిన్ గా కూడా చాలా పాపులర్ అయింది.వాస్తవానికి నివేద కు చాలా టాలెంట్ ఉంటుంది నటన విషయంలో ఆమె ఎంతో మెరిట్ ఉన్న ఆర్టిస్ట్ అయినా కూడా ఆ ప్రస్తుతం ఆమె కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది దానికి గల కారణం మరేంటో కాదు.

 Niveda Thomas Career In Danger Zone , Danger Zone, Niveda Thomas, Child Artist,-TeluguStop.com

ఆమెకు ఆమె చేసుకున్న నష్టమే అని చెప్పొచ్చు.వయసు చాలా తక్కువే అయినా కూడా బరువైన పాత్రలు చేయడానికి ఆమె మొగ్గు చూపుతుంది పైగా ఇప్పుడు తల్లి పాత్రలో కూడా నటిస్తుంది.

ఆమె వయసు హీరోయిన్స్ ఇంకా గ్లామర్ పాత్రలతో ఇండస్ట్రీలో చెలరేగి పోయి నటిస్తున్నారు కానీ నివేదా మాత్రం తల్లి పాత్రలు చేయడం ఏంటో అర్థం కావడం లేదు.నివేదా థామస్ లాంటి ఒక నటి ఎలాంటి పాత్రను ఆయన అలవోకగా పోషించగలదు ఆమెను ఇండస్ట్రీలో నాని చాలా బాగా ఎంకరేజ్ చేశారు కానీ ప్రస్తుతం ఆమె కెరియర్ అనుకున్నంత సజావుగా సాగడం లేదు.

Telugu Child Artist, Danger Zone, Gentlemen, Jai Lavakusa, Ninnukori, Niveda Tho

తెలుగులో నాని హీరోగా వచ్చిన జెంటిల్ మెన్( Gentlemen ) సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది నివేదా థామస్.ఇది మంచి విజయాన్ని సాధించింది అలాగే నిన్ను కోరి, జై లవకుశ ( Ninnukori , jai lavakusa )అంటే హిట్ సినిమాల్లో నివేదా నటించింది.జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోతో ఒక పాత్ర పడ్డ తర్వాత ఆమె కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు.కానీ అరకొర సినిమాలతో కెరియర్ చాలా కష్టంగా లాగుతుంది.

ఇక ఇప్పుడు తాజాగా ఆమె నటిస్తున్న ఒక సినిమాలో అయితే ఏకంగా స్కూల్ కి వెళ్లే పిల్లాడి కి తల్లి పాత్రలో నటిస్తుంది.

Telugu Child Artist, Danger Zone, Gentlemen, Jai Lavakusa, Ninnukori, Niveda Tho

చాలా చిన్న వయసులోనే బరువు పెరగడం ఆమెకు ప్రధాన సమస్య.అది తెలిసినా కూడా నివేదా ఎక్కడ బరువు తగ్గే ప్రయత్నం చేయకపోగా నటనపై మాత్రమే ఫోకస్ చేస్తాను బాడీతో సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేసేది.దాంతో పెద్ద హీరోలు ఎవరు ఆమెను సినిమాల్లోకి తీసుకోలేదు.

చివరగా శాకిని డాకినీ అని ఒక తెలుగు సినిమాలో నటించింది.పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో కూడా కనిపించింది.

ఇది ఏడాది ఆమె నటించిన సినిమాలు ఏమీ లేవు.అలా బరువు అనే ఒక ప్రధాన సమస్యతో సినిమా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతున్న హీరోయిన్స్ లిస్టులో నివేద థామస్ చేరిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube