ఈ మ్యాజికల్ హెయిర్ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు రెండింతలు అవుతుంది..!

హెయిర్ గ్రోత్( Hair Growth ) లేదని బాధపడుతున్నారా.? జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.? కురులు రోజురోజుకు పల్చబడుతున్నాయా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.మీ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే వండర్ ఫుల్ హెయిర్ టానిక్( Hair Tonic ) ఒకటి ఉంది.ఈ టానిక్ ను కనుక వాడితే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

 If You Use This Magical Hair Tonic Your Hair Will Double Details, Double Hair G-TeluguStop.com

టానిక్ తయారీ కోసం.ఒక ఉల్లిపాయను( Onion ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు బిర్యానీ ఆకులను( Biryani Leaves ) ముక్కలుగా తుంచి వేసుకోవాలి.

వీటితో పాటు ఐదు మిరియాలు, ఐదు లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Aloevera Gel, Biryani, Double, Care, Care Tips, Tonic, Healthy, Latest, M

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం గాఢత తక్కువ ఉన్న షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే జుట్టు మూలాల నుంచి స్ట్రాంగ్ గా మారుతుంది.

Telugu Aloevera Gel, Biryani, Double, Care, Care Tips, Tonic, Healthy, Latest, M

హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.ఈ టానిక్ ను వాడటం అలవాటు చేసుకుంటే వద్దన్నా మీ జుట్టు రెండింతలు అవుతుంది.పైగా ఈ టానిక్ తలలో దురద చుండ్రు వంటి సమస్యలను సైతం నివారిస్తుంది.

కాబ‌ట్టి హెయిర్ ఫాల్ అధికంగా ఉందని బాధపడుతున్న వారు, హెయిర్ గ్రోత్ లేదని సతమతమవుతున్న వారు తప్పకుండా ఈ న్యాచుర‌ల్ టానిక్ ను తయారు చేసుకునే వాడేందుకు ప్రయత్నించండి.ఒత్తయిన ఆరోగ్యమైన కురులను మీ సొంతం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube