కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ఒకరు.ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

 With Whom Is Koratala Siva Doing Next Film , Devara Movie , Koratala Siva , Ju-TeluguStop.com

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నింటిలో ఇప్పుడు దేవర సినిమా ( Devara movie )సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళుతున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Acharya, Devara, Ntr, Kalyan Ram, Koratala Siva-Telugu Top Posts

మరి మొత్తానికైతే దేవర సినిమాతో సక్సెస్ ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కూడా సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించిన కొరటాల శివకి నందమూరి కళ్యాణ్ రామ్( Kalyan Ram ) సైతం సన్మానం చేశాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు ఎన్టీఆర్ మంచి విజయాన్ని సాధించారు.ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపి ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ ను అయితే సంపాదించి పెట్టాడు.

 With Whom Is Koratala Siva Doing Next Film , Devara Movie , Koratala Siva , Ju-TeluguStop.com
Telugu Acharya, Devara, Ntr, Kalyan Ram, Koratala Siva-Telugu Top Posts

మరి మొత్తానికైతే ఇప్పుడు కొరటాల శివ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం దేవర 2 సినిమా కూడా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి.మరి మొత్తానికైతే కొరటాల శివ ఆచార్య సినిమా తర్వాత బౌన్స్ బ్యాక్ అయి ఒక మంచి విజయాన్ని సాధించాడు అంటూ ఇండస్ట్రీ వర్గల్లో చర్చలు కూడా జరుగుతున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో కొరటాల శివ తన తదుపరి సినిమాతో మరోసారి కూడా భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం పాన్ ఇండియాలో ఆయన పేరు సుస్థిరంగా నిలుపుకున్నవాడు అవుతాడు… ఇక ఇదిలా ఉంటే ఆయన తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube