కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ఒకరు.
ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నింటిలో ఇప్పుడు దేవర సినిమా ( Devara Movie )సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళుతున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
మరి మొత్తానికైతే దేవర సినిమాతో సక్సెస్ ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కూడా సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించిన కొరటాల శివకి నందమూరి కళ్యాణ్ రామ్( Kalyan Ram ) సైతం సన్మానం చేశాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు ఎన్టీఆర్ మంచి విజయాన్ని సాధించారు.ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపి ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ ను అయితే సంపాదించి పెట్టాడు.
"""/" /
మరి మొత్తానికైతే ఇప్పుడు కొరటాల శివ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం దేవర 2 సినిమా కూడా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి.
మరి మొత్తానికైతే కొరటాల శివ ఆచార్య సినిమా తర్వాత బౌన్స్ బ్యాక్ అయి ఒక మంచి విజయాన్ని సాధించాడు అంటూ ఇండస్ట్రీ వర్గల్లో చర్చలు కూడా జరుగుతున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో కొరటాల శివ తన తదుపరి సినిమాతో మరోసారి కూడా భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం పాన్ ఇండియాలో ఆయన పేరు సుస్థిరంగా నిలుపుకున్నవాడు అవుతాడు.
ఇక ఇదిలా ఉంటే ఆయన తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
పుష్ప2 సినిమా పై ఫైర్ అయిన డైరెక్టర్.. ఇది మంచి పద్ధతి కాదంటూ కామెంట్స్!