తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ప్రస్తుతానికి ఇండస్ట్రీలో తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ వాళ్లు ప్రేక్షకులను మెప్పిస్తూ రాణిస్తున్నారు.
ఇక ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ( Chiranjeevi, Venkatesh, Nagarjuna, Balakrishna ) లాంటి స్టార్ హీరోలు తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ నలుగురు స్టార్ హీరోలు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నారు.
ఇక అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ మాస్ సినిమాలు చేస్తే నాగార్జున, వెంకటేష్ లు క్లాస్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగే వారు.మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇప్పుడు కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటు ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇదే సమయం లో ఈ సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలు పోటీని ఇస్తున్నారు.కానీ యంగ్ హీరోలు( Young heroes ) సైతం మంచి కథను ఎంచుకోవడంలో ఎప్పుడు తడబడుతున్నారు.
మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.దాదాపు 60 సంవత్సరాలకు పైబడిన ఏజ్ లో కూడా సీనియర్ హీరోలు ఇప్పుడు యంగ్ గా తయారవుతూ మంచి సబ్జెక్టులు ఎంచుకుంటుంటే,యంగ్ హీరోలు మాత్రం దానికి రివర్స్ లో వెళ్తున్నారు.చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది… ఇక మొత్తానికైతే తమదైన రీతిలో వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరోలు ఇప్పుడు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాలతో వాళ్లు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది…
.