సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎదగాలంటే అంత మామ్మూలు విషయం కాదు.ఎవరన్నా ఒక అమ్మాయి హీరోయిన్ కావాలని తమ ఇళ్లల్లో చెబితే పేరంట్స్ దానికి ఒప్పుకోరు.
ఎందుకంటే అదొక విషయం వలయం అని వారి నమ్మకం.ఇక ఈరోజు సామాన్య జనాలకి కూడా క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో అర్ధం అయిపోయింది.
అయితే అందరి హీరోయిన్లకి ఇలా జరగాలని లేదు.కానీ మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్లకి ఇలానే జరుగుతుంది కాబట్టి బేసిగ్గా పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ అంటే అంతత్వరగా ఒప్పుకోరు.
అయితే, మరికొంత మంది హీరోయిన్స్ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి తమ తెలివితో వినూత్న దారిని ఎంచుకుంటారు.అలాంటివారిలో రష్మిక, సమంత, నయనతారలు ముందుంటారు.
వీరు చేసింది తప్పో, ఒప్పో పక్కన బెడితే వీరు కామన్ గా ఓ విషయంలో మ్యాచ్ అవుతారు.నయనతార గురించి మాట్లాడుకుంటే, ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో చేతికి వచ్చిన చిన్నచిన్న పాత్రల్లో నటించి, తరువాత తనలోని మైనస్ లను ప్లస్ లుగా మార్చుకుంటూ.
టాప్ హీరోయిన్ స్ధాయికి వెళ్లింది.అయితే సినిమాల మాయలో అమ్మడు ఫాంకి తగ్గట్లు స్టార్ హీరోలను.పాపులర్ వ్యక్తులను లవ్ చేస్తూ వచ్చింది.చివరగా డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్ళి చేసుకుంది.
అలాగే రష్మిక విషయానికొస్తే ఈమె కూడా రక్షిత్ శెట్టి అనే అబ్బాయితో నిశ్చితార్ధం చేసుకుని.ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక చివరగా సమంత గురించి చెప్పుకోవాలంటే చాలా వుంది.ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది.ఈ క్రమంలో చై తో ప్రేమ, పెళ్లి.ఆఖరికి రీసెంటుగా విడిపోవడం అందరికీ తెలిసిన కధే.ఇదే విషయంలో ఈ ముగ్గురు హీరోయిన్ల కథ ఒకే విధంగా సాగింది.లోగుట్టు పరమేశుడికెరుకగాని… సినిమా పరిశ్రమలో ఎదగడం కోసమే వీరు ఇలా చేసారని రూమర్లు షికారు చేస్తున్నాయి.