ప్రభాస్ మీద నెగిటివ్ కామెంట్లు చేస్తున్న బాలీవుడ్ క్రిటిక్స్...

ప్రభాస్ ( Prabhas )లాంటి స్టార్ హీరో పాన్ ఇండియాలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

 Bollywood Critics Making Negative Comments On Prabhas , Prabhas, Bollywood Criti-TeluguStop.com

ఇక ఇప్పటికే కల్కి సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న ఆయన ఇప్పుడు రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, హను రాఘవవూడి ( Rajasaab, Spirit, Salaar 2, Hanu Raghavavudi )తో చేసే సినిమా కూడా ఉంది.వరుసగా ఇలాంటి ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకొని ఉన్నాడు.

కాబట్టి ఆయనకు ఇక తీరిక లేకుండా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.మరి ఇప్పటికే కల్కి( Kalki ) సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకున్న ఆయన ఇప్పటికైతే ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటివరకు ఎవ్వరూ కూడా ఆయన రికార్డ్ ను బ్రేక్ చేయలేని విధంగా వరుస సక్సెస్ ని అయితే అందుకుంటూ వరుసగా భారీ కలెక్షన్లను రాబడుతున్నాడు.ఇక ప్రభాస్ ను మించిన స్టార్ హీరో మరొకరు లేరు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

 Bollywood Critics Making Negative Comments On Prabhas , Prabhas, Bollywood Criti-TeluguStop.com

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రభాస్ ని డి గ్రేడ్ చేయాలనే ఉద్దేశ్యం తో ఆయన మీద నెగిటివ్ కామెంట్లైతే చేస్తున్నారు.

ఇక బాలీవుడ్ క్రిటిక్ అయిన కే ఆర్ కే ( K.R.K )సైతం కల్కి సినిమా కంటే బ్రహ్మాస్త్ర సినిమా 20 రెట్లు బెటర్ అంటూ కామెంట్లు చేశాడు.ఇక ఆయన కామెంట్లకు ప్రభాస్ అభిమానులు కౌంటర్లను వేస్తున్నారు… ఇక ఇప్పటికే కల్కి సినిమా దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ ను రాబడుతుందనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube