సాముద్రిక శాస్త్రంలో( Samudrika Shastra ) పుట్టుమచ్చలు, అలాగే వాటి ఫలితాలు గురించి తెలియజేయడం జరిగింది.అయితే శరీరంలోని వివిధ భాగాలపైన పుట్టుమచ్చలు( Moles ) ఉండడం వలన అదృష్ట దురదృష్టాల గురించి తెలుసుకోవచ్చు.
అయితే ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్ర పోషిస్తాయి.పుట్టు మచ్చల ఫలితాలు తెలుసుకోవడానికి చాలా మంది ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
అయితే వీటిని కొందరు నమ్మితే,మరి కొందరు వీటిని కొట్టి పారేస్తూ ఉంటారు.ఇక స్త్రీల విషయంలో అయితే పుట్టుమచ్చల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.
అలాగే మగవాళ్ళల్లో కన్నా స్త్రీలకు పుట్టుమచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఇక కొందరు మహిళలకు( Women ) ముఖ్యంగా కొన్ని స్థానాలలో పుట్టుమచ్చలు ఉండడం వల వారి భర్తకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.ముఖ్యంగా మహిళలకు ఆ స్థానంలో పుట్టుమచ్చ ఉండడం వలన తన భర్తకు( Husband ) అష్టైశ్వర్యాలు కలుగుతాయని సాముద్రిక శాస్త్రంలో ఉంది.అయితే మహిళలకు ముఖంపై( Face ) పుట్టుమచ్చ ఉంటే చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు.
ఇక మరి ముఖ్యంగా గడ్డంపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా అందంగా కనిపిస్తారు.

అంతేకాకుండా గడ్డం పై( Chin ) పుట్టు మచ్చ ఉన్న మహిళలను చేసుకున్న వారికి ధనాభివృద్ధి చెందడంలో తిరిగే ఉండదని సాముద్రిక శాస్త్రం చెబుతోంది.ఇలా గడ్డం పై పుట్టుమచ్చ ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే వారి భర్త సంపాదన పెరిగి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.ఈ విధంగా అలాంటి భార్యను చేసుకున్న ఆ భర్త చాలా అదృష్టవంతుడిగా మారుతాడు.
అంతే కాకుండా ఛాతీ పైన పుట్టుమచ్చ ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే ఆ భర్త అంత అదృష్టవంతుడు మరి ఎక్కడ ఉండరని సాముద్రిక శాస్త్రం చెబుతుంది.ఎందుకంటే ఛాతీ పైన పుట్టు మచ్చ ఉంటే ఆమె మనసు చాలా అందమైనది.
ఆ భర్తను ఆ స్త్రీ ఎప్పటికీ కూడా ఎంతో అపూర్వంగా చూసుకుంటుందని అర్థం.