ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.11
సూర్యాస్తమయం: సాయంత్రం.6.30
రాహుకాలం: మ.3.00 ల4.30
అమృత ఘడియలు: మ.12.10 ల12.50
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36
మేషం:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/meesha-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు.వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/vrushabha-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు రావలసిన ధనం సమయానికి అందుతుంది.చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది.ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు.
మిథునం:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/midhuna-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి.చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.కొత్త బాధ్యతలు పెరుగుతాయి.ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది.సోదరులతో సమన్వయం లోపిస్తుంది.ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది.
కర్కాటకం:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/karka-rashi-phalalu-April-2024.jpg)
ఈరోజు దూరప్రయాణ సూచనలు ఉన్నవి.ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి.ధన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి.
కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి.చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి.
దైవ చింతన పెరుగుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
సింహం:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/simha-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు.సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి.వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కన్య:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/kanya-rasi-phalalu-April-2024.jpg)
ఈరోజు సమాజంలో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి.ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
తుల:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/tula-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు.చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చికం:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/vrichika-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందు ఎదురవుతాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు.పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది.అనుకోకుండా మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
ధనుస్సు:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/dhanu-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.వ్యాపారం పురోగతి కలుగుతుంది.దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మకరం:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/makara-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు స్థిరాస్తి వివాదాల లో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి.ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి.ధన వ్యయ సూచనలు ఉన్నవి.ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.
కుంభం:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/kumba-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆర్థికంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.రుణ ప్రయత్నాలు కలసిరావు.
ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.వృధా ఖర్చులు ఉంటాయి నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
మీనం:
![Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras Telugu Rasiphalalu, Astrology, Panchangamrasi, Machirajukiran, Rashiphalalu, Ras](https://telugustop.com/wp-content/uploads/2024/04/meena-rashi-phalalu-April-2024.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.