మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తే.. దరిద్రం వెంటాడుతుంది జాగ్రత్త..

వాస్తు శాస్త్రంలో చాలా చెట్లు, మొక్కల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వెల్లడించారు.వీటిని ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో అలంకరణతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.

 If Such Mistakes Are Made While Planting The Money Plant Bad Luck Will Follow De-TeluguStop.com

అంతేకాకుండా ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అలాంటి మొక్కలలో మనీ ప్లాంట్ కూడా ఒకటి.

ఇది దాదాపు చాలామంది ప్రజల ఇళ్లలో ఉంటుంది.అంతేకాకుండా ఇంట్లో పెట్టుకునే ముందు మనీ ప్లాంట్ కు సంబంధించి కొన్ని వాస్తు నియమాలను తెలుసుకోవడం ఎంతో అవసరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మనీ ప్లాంట్ ను నాటేటప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే ఫలితంగా ప్రతికూల పరిమాణాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.తప్పుడు దిశలో మనీ ప్లాంట్ లో నాటడం వల్ల ఏ వ్యక్తినైనా ధనవంతుడిగా కాకుండా పేదవాడిగా చేసే అవకాశం ఉంది.

అందుకే మనీ ప్లాంట్ ను నాటేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం మనీ ప్లాంట్ ఈశాన్య దిశలో నాటకూడదు.ఎవరైనా ఇలా చేస్తే ఆర్థిక సమస్యలను ఎదుర్కోక తప్పదు.మని ప్లాంట్ ఎప్పుడు ఆగ్నేయ దిశలో నాటడం మంచిది.

ఈ దిక్కును వినాయకుని దిక్కుగా భావిస్తారు.ఈ దిశలో మని ప్లాంట్ నడవడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.

మనిషి కూడా పెరుగుతాడని చెబుతూ ఉంటారు.

కాబట్టి మనీ ప్లాంట్ మొక్క తీగా ఎప్పుడూ నెలను తాకకుండా ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడం మంచిది.మనీ ప్లాంట్ తీగ నేలకు దాకినట్లయితే వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇంకా చెప్పాలంటే మనీ ప్లాంట్ ఎండిపోకుండా చూసుకోవడం మంచిది.

దాని ఆకులు ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారితే వెంటనే తొలగించండి.ఎండిన మనీ ప్లాంట్ ఇంటికి దురదృష్టాo అని చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube