తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 27, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 27 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.04

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ సభ్యులు ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు తొందరపడి మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల కాస్త అనుకూలంగా ఉంటుంది.మీ పాత స్నేహితులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశం వస్తుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం పొందుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.విద్యార్థులకు చదువు పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

అనుకోకుండా మీ స్నేహితులు సహాయం చేస్తారు‌‌.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావటం ఆలస్యం అవుతుంది.కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం మంచిది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరుల నుండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.ముఖ్యమైన విషయాల గురించి తొందర పడకూడదు.

తోబుట్టువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు పొందుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొంటారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube