రవితేజ మాస్ 'ధమాకా'..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ప్రస్తుతం శరత్ మండవ డైరక్షన్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమా తర్వాత త్రినాథ రావు నక్కిన సినిమా చేస్తున్నాడు.

 Mass Raja Dhamaka Movie , Raviteja , Tollywood , Ramarao On Duty , Nakkina Trina-TeluguStop.com

ఈ సినిమాకు టైటిల్ గా ధమాకా అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.మాస్ మహరాజ్ కు సరైన టైటిల్ ధమాకా.

మాస్ రాజా ఫ్యాన్స్ కు మాస్ ధమాకా అందించేలా ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు.

క్రాక్ సినిమాతో తిరిగి ఫాం లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లో చేసిన ఖిలాడి సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

ఈ సినిమా తర్వాత రవితేజ రామారావు వస్తుంది.ఈ రెండు సినిమాలతో కూడా మాస్ రాజా అదరగొట్టాలని చూస్తున్నాడు.క్రాక్ హిట్ మేనియా తన వరుస సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నాడు రవితేజ.మాస్ రాజా ప్లాన్స్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

రాబోయే 3 సినిమాలు 3 డిఫరెంట్ స్టోరీస్ తో వస్తున్న రవితేజ ఆ సినిమాలపై పూర్తి నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది.ఈ సినిమాలు తప్పకుండా మాస్ రాజా క్రేజ్ తెచ్చేలా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube