తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 27, శనివారం, 2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 27, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 06.04

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 27, శనివారం, 2021

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 27, శనివారం, 2021

04

రాహుకాలం: ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

10.30 నుంచి 12.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.

00 నుంచి 07.36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ సభ్యులు ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

ఇతరులకు తొందరపడి మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల కాస్త అనుకూలంగా ఉంటుంది.మీ పాత స్నేహితులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశం వస్తుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం పొందుతారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.విద్యార్థులకు చదువు పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

అనుకోకుండా మీ స్నేహితులు సహాయం చేస్తారు‌‌.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావటం ఆలస్యం అవుతుంది.కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం మంచిది.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరుల నుండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.ముఖ్యమైన విషయాల గురించి తొందర పడకూడదు.

తోబుట్టువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు పొందుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొంటారు.

ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వైరల్ వీడియో: ఇందుకు కాదు, కోతి చేష్టలు అనేది