తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 26, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 26 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.15 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్థులకు పెట్టుబడి లాభాలున్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కాస్త కష్టపడాలి.కొన్ని విషయాలలో మీ ప్రయత్నం మరింత ముందుకు తీసుకెళ్లాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టే అవకాశం ఉంది.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.ఈ రోజు మీ పనుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపడం మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తుల:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఓ శుభవార్త వింటారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆలోచించడం వల్ల లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అంత ఆసక్తి చూపరు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఏ పని మొదలు పెట్టినా ఫలితం దక్కుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఎక్కువ లాభాలు అందుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube