తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 20 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.30

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 20 Sunday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.39

రాహుకాలం: సా.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.08.17 నుంచి 09.02 వరకు

దుర్ముహూర్తం: సా.04.09 నుంచి 04.54 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఏదైనా పని మొదలు పెడితే ఈ రోజు సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా అతిథులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉండటంతో కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

కర్కాటకం

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.ఆరోగ్య సమస్య పై దృష్టి పెట్టండి.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

సింహం

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి.ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.  కొన్ని ఉత్సాహ పరిచే  కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశాలున్నాయి.

కన్య

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నందున ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తులా:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఆందోళనకు గురిచేస్తుంది.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిధి వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.

కొన్ని దైవదర్శన ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్త తీసుకోవాలి.ఇతరుల నుండి సహాయం అందే అవకాశాలు ఉన్నాయి.వ్యాపారస్తులు ఈ రోజు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

మకరం

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.బంధువులతో వాదనకు దిగే అవకాశాలున్నాయి.కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.

కుంభం

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థిక సహాయం అందుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట నుండి సహాయం అందుతుంది.

దీనివల్ల పని తొందరగా పూర్తవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube