తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 20 ఆదివారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.30

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

39

రాహుకాలం: సా.04.

30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

08.17 నుంచి 09.

02 వరకు

దుర్ముహూర్తం: సా.04.

09 నుంచి 04.54 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా ఉంటాయి.

ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఏదైనా పని మొదలు పెడితే ఈ రోజు సక్రమంగా సాగుతుంది.

అనుకోకుండా అతిథులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం/h3p """/" /ఈరోజు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉండటంతో కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleకర్కాటకం/h3p """/" / ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

  ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.ఆరోగ్య సమస్య పై దృష్టి పెట్టండి.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleసింహం/h3p """/" / ఈరోజు ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి.ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

  కొన్ని ఉత్సాహ పరిచే  కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశాలున్నాయి.

H3 Class=subheader-styleకన్య/h3p """/" / ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నందున ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన విషయాలలో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఆందోళనకు గురిచేస్తుంది.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం/h3p """/" / ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిధి వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.

కొన్ని దైవదర్శన ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్త తీసుకోవాలి.ఇతరుల నుండి సహాయం అందే అవకాశాలు ఉన్నాయి.

వ్యాపారస్తులు ఈ రోజు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleమకరం/h3p """/" / ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.బంధువులతో వాదనకు దిగే అవకాశాలున్నాయి.

కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.

H3 Class=subheader-styleకుంభం/h3p """/" / ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈ రోజు మీకు ఆర్థిక సహాయం అందుతుంది.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట నుండి సహాయం అందుతుంది.

దీనివల్ల పని తొందరగా పూర్తవుతుంది.

వైరల్ వీడియో: వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..