తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 16, బుధవారం, ఫాల్గుణ మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.27

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 16 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.22

రాహుకాలం:ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు:ఉ.9.00ల10.30,సా.2.00ల4.00

దుర్ముహూర్తం: ప.11.57ల12.48

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.విద్యార్థులు చదువు పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వయసు మీద పడిన వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

సమయాన్ని కాపాడుకోవటం మంచిది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం చాలా వరకు మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట కాస్త విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.సంతానం గురించి ఆలోచిస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని గురించి చింత చెందాల్సిన అవసరం లేదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడం వల్ల వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.మీ పిల్లలతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.విద్యార్థులకు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు కాస్త ఆలోచించడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.ఆరోగ్యం పట్ల బాగా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Wednesday, Teluguastrology-Telugu Raasi Phalal

 ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube