తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 29, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.09

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 29 2023, Daily Astrolo-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.03

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల 5.40

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల పనులన్నీ హడావిడిగా జరుగుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండండి.వాయిదా పడిన పనులు కూడా ఈరోజు పూర్తి చేస్తారు.కాస్త సమయాన్ని కాలక్షేపం చేయడం మంచిది.ఆర్థికంగా కొత్త డబ్బు ఖర్చవుతుంది.

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.కొత్త పనులు ఈరోజు మొదలు పెట్టవచ్చు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీనివల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.

శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు .కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అంతే కాకుండా అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని పనులు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.విలువైన వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.విలువైన వస్తువులు చేజారకుండా చూసుకోవాలి.మీరు ఏ పని మొదలు పెట్టిన దాని పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి.కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaystelugu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ విషయంలోనైనా తొందరపడకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఈరోజు హడావుడిలో ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube