ఎక్కువ రోజులు జీవించాలని, కుటుంబంతో సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి కచ్చితంగా ఉంటుంది.అందుకోసం చాలా మంది అనేక జాగ్రత్తలను కూడా తీసుకుంటూ ఉంటారు.
అయినప్పటికీ అనుకుని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు కుటుంబంలో విషాదలను నింపుతూ ఉంటాయి.అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు మిగతా రాశుల కంటే కూడా కాస్త ఎక్కువ కాలం జీవిస్తారు.
ఆరోగ్య సమస్యలు వచ్చిన అవి వెంటనే తగ్గిపోయి ఎక్కువకాలం జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే మకర రాశి వారు ఎక్కువ రోజులు జీవిస్తారని నమ్ముతారు.ఈ రాశి వారు ప్రతి పనిలోనూ నిజాయితీగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం( Atrology ) చెబుతోంది.అలాగే విరు ఆహారం తీసుకోవడంలో క్రమశిక్షణతో ఉంటారు.ఈ రాశి వారు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఆరోగ్యం పై కర్కాటక రాశు( karkataka Rashi )ల వారికి శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది.వీరు పనిలో కష్టపడుతూనే ఆరోగ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.
మెంటల్ ప్రెషర్ ను వీరు ఈజీగా తగ్గించుకోగలరు.అంతేకాకుండా ఈ రాశి వారికి వ్యాయామంపై చక్కటి అవగాహన ఉంటుంది.
అతి తక్కువగా అనారోగ్యం భారిన పడే రాశులలో కన్య రాశి( Virgo ) వారు మొదటిగా ఉంటారు.విరు తమ జీవిత కాలంలో చాలా తక్కువసార్లు డాక్టర్లను తమ ఆరోగ్యం విషయంలో కలుస్తారు.ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ వీరు ఫాలో అవుతూ ఉంటారు.అంతేకాకుండా ఫుడ్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు.ఇంకా చెప్పాలంటే మేషరాశి వారు పుట్టుకతోనే బలంగా ఉంటారు.వీరు ఎటువంటి వ్యాయామం చేయకుండా కూడా స్ట్రాంగ్ గా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
అంతేకాకుండా మానసికంగా వీరు చాలా దృఢంగా ఉంటారు.సమస్యలను అధిగమిస్తూ జీవిస్తారు.
ఫలితంగా వీరు ఎక్కువ కాలం జీవిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.