తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 17, బుధ వారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 16 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.38

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 మ2.00 ల3.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.12 ల9.55 ల11.57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు వ్యాపారాల్లో గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి ఈరోజు మీ చేతికి వస్తుంది.వ్యవసాయపరంగా ఈరోజు మీకు బాగానే కలిసి వస్తుంది.మరోవైపు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యపై శ్రద్ధ వహించాలి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనవసరమైన విషయాలలో తల దూర్చకండి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారు.ఇంటికి సంబంధించిన నిర్ణయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.బయట అప్పుగా తీసుకున్న డబ్బు ఈరోజు మీరు తిరిగి ఇచ్చేస్తారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలి.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోపుట్టులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు ఊహించిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్మీ ఎక్కువగా చేస్తారు.మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.

మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి దవదర్శనం చేసుకుంటారు.ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube