తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 17, బుధ వారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.02

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

38

రాహుకాలం:మ.12.

00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

9.00 ల11.

00 మ2.00 ల3.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.

12 ల9.55 ల11.

57 మ12.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు వ్యాపారాల్లో గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి ఈరోజు మీ చేతికి వస్తుంది.

వ్యవసాయపరంగా ఈరోజు మీకు బాగానే కలిసి వస్తుంది.మరోవైపు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యపై శ్రద్ధ వహించాలి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

అనవసరమైన విషయాలలో తల దూర్చకండి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.

ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.

తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారు.ఇంటికి సంబంధించిన నిర్ణయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

బయట అప్పుగా తీసుకున్న డబ్బు ఈరోజు మీరు తిరిగి ఇచ్చేస్తారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.

వారితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు తోపుట్టులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు ఊహించిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్మీ ఎక్కువగా చేస్తారు.

మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

వారితో కలిసి దవదర్శనం చేసుకుంటారు.ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది.

కేజ్రీవాల్ అరెస్ట్ అంశంపై సుప్రీంకోర్టులో ప్రస్తావన..!