తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి7, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.48

 Daily Astrology Prediction Rasi Phalalu February 7 Wednesday 2024, Daily Astrol-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.15

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.10.00 ల10.20

దుర్ముహూర్తం: మ.11.36 ల12.34

మేషం:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీకు ఇతరులతో కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృషభం:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి పేరు దక్కుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపార పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ జీవితభాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

స్థల నిర్ణయాల గురించి తోబుట్టువులతో మాట్లాడుతారు.ఈరోజు అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నా.ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవగాహన ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కొన్ని ప్రయాణాల వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.చాలా రోజుల నుండి తీరిక లేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.అనవసరమైన విషయాల గురించి తొందరపడకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అవగాహన వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి.మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

తుల:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai</div ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.ఈరోజు జాగ్రత్తలు అవసరం.

వృశ్చికం:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

ధనుస్సు:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల పనులు ఆగిపోతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.

మకరం:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీ స్నేహితులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడపాలి.

కుంభం:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల నిరుత్సాహ చెందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

మీనం:

Telugu Astrologyrasi, Astrology, Horoscopetelugu, Rasi Phalalu, Rasiphalalu, Dai

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.గతంలో మీ దగ్గర తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube