తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 20, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ;ఉదయం 05.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 20 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: ;సాయంత్రం 06.23

రాహుకాలం:; ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు:; ఉ.09.15 నుంచి 10.15 వరకు

దుర్ముహూర్తం:; ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి వాదనలకు దిగకండి.

కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

వృషభం:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది.

కర్కాటకం:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

సింహం:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఓ శుభకార్యాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యుల గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది.

తులా:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వృశ్చికం:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ వంతు సహాయాన్ని చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందర పడటం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మకరం:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

కుంభం:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం:

Telugu August Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube