తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు శంకర్( Director Shankar )…ప్రస్తుతం ఆయన కమలహాసన్ ను హీరోగా పెట్టి భారతీయుడు 2( Bharathidudu 2 )అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా జులై 12వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న నేపద్యంలో ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధిస్తుందా లేదా అనే విషయం మీద చాలా వరకు చర్చలైతే జరుగుతున్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రన్ టైం కూడా మూడు గంటలు నాలుగు నిమిషాలు ఉండడంతో అది సినిమా మీద ఏదైనా ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు ఉన్నాయా అనే వార్తలు కూడా వస్తున్నాయి.
కానీ అందుతున్న సంవత్సరం ప్రకారం రన్ టైం పెద్ద విషయమైతే కాదు.ఇక రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా కూడా మూడు గంటలకు పైన ఉన్నప్పటికీ అది ప్రేక్షకులందరిని ఎంగేజ్ చేసింది.మరి ఈ సినిమా కూడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో కనుక నడిచినట్లైతే సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఈ సినిమాలో హఫెన్ అవర్( Hafen Hour ) తర్వాత కమలహాసన్ పాత్ర ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి మొత్తానికైతే కమలహాసన్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కమలహాసన్ కి ఒక భారీ సక్సెస్ దక్కబోతుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది…ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ అందుకున్నట్లైతే కమల్ హాసన్ తనదైన రీతిలో మరోసారి పాన్ ఇండియా లో స్టార్ హీరో గా వెలుగొందుతాడు…చూడాలి మరి ఈ సినిమా తో తను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…
.