రోజూ కాఫీ తాగుతున్నారా..? మోతాదుకు మించితే విషమే..!

సాధారణంగా చాలామందికి టీ, కాఫీ( Tea coffee ) తాగే అలవాటు ఉంటుంది.ఇక మరికొందరు ఏమో కాఫీకి చాలా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు.

 Do You Drink Coffee Everyday? More Than The Dose Is Poison , Tea, Coffee , He-TeluguStop.com

ఉదయం, సాయంత్రం ప్రతి రోజు కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.అలాంటి వారికి ఒక్క సిప్ కాఫీ వేయకుండా ప్రశాంతంగా ఉండదు.

అయితే అలాంటి వాళ్లకు ఒక కప్పు కాఫీ తాగితేనే మైండ్ సెట్ అవుతుంది అయితే కాఫీతో పాజిటివ్ తో పాటు నెగటివ్ ఎఫెక్టులు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు.అయితే క్రమం తప్పకుండా కాఫీ తాగితే ఎత్తు ఆగిపోతుందని, గుండె జబ్బులు ( Heart diseases )వస్తాయని మన పెద్దలు అంటూ ఉంటారు.

అయితే ఇందులో ఉన్న వాస్తవం ఎంత అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Brain, Coffee, Problems, Tips, Heart Diseases, Stroke-Telugu Health

ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కటి మోతాదుకు మించి తీసుకుంటే అది విషయమే అవుతుంది.కాఫీ కూడా అంతే.కెఫిన్ ని సరైన మోతాదులో ఉపయోగించుకుంటే ఆరోగ్యాని( Health )కి మంచిది.

అంతేకానీ మితిమీరి తీసుకోవడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు( Health problems ) కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.కాఫీ తాగడం వలన ఎదుగుదలను అడ్డుకుంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

అయితే దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేవు.అయితే అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం పిల్లలు, యుక్త వయసులో ఉన్నవారు కాఫీ తాగితే వారి ఎత్తు పై ఎలాంటి ప్రభావం ఉండదని తేలింది.

Telugu Brain, Coffee, Problems, Tips, Heart Diseases, Stroke-Telugu Health

ఇక కాఫీ ఎక్కువగా తాగడం వలన గుండె ఒత్తిడికి గురవుతుందని అంటూ ఉంటారు.కానీ ఇందులో కూడా వాస్తవం లేదని తేలింది.తక్కువ మోతాదులో కాఫీని తాగడం వలన నా హృదయా నాళాలు చురుగ్గా పనిచేస్తాయి.అయితే కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె జబ్బులు, స్ట్రోక్( stroke ) ని తగ్గిస్తాయి.

కాఫీ తాగడం చాలా మంచిది.కాఫీలో ఉండే కెఫిన్ నెర్వస్ సిస్టం పై ప్రభావం చూపిస్తుంది.

అందుకే బ్రెయిన్( Brain ) శరీరాన్ని ఆక్టివ్ గా చేస్తుంది.అయితే రోజుకు రెండు కప్పుల కాఫీ తీసుకోవడం మంచిదే.

కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube