తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 15, మంగళవారం, మాఘమాసం , 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.13సూర్యాస్తమయం: సాయంత్రం 6.13రాహుకాలం: ఉ.3.00 ల4.30అమృత ఘడియలు: ఉ.10.30ల12.00,సా.4.40ల6.40దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23,ప.11.15ల12.00

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 15 Tuesday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

 ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి పని చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా పొదుపు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.సమయం అనుకూలంగా ఉంది.

మిథునం:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కర్కాటకం:

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఉద్యోగావకాశం అందుకుంటారు.

విదేశీ ప్రయాణాలు అనుకూలం గా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

సింహం:

 ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంతానం గురించి బాగా ఆలోచిస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

కన్య:

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేయాల్సి ఉంటుంది.సమయాన్ని కాపాడుకుంటారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది.దీనివల్ల బాధపడాల్సి ఉంటుంది.ఇతరులు ఆర్థిక సహాయం చేస్తారు.

వృశ్చికం:

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

విలువైన వస్తువులు కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

ధనస్సు:

 ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.శత్రువులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

మకరం:

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

తోబుట్టువులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఇంటికి బంధువులు వస్తారు.ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

మీనం:

  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, February 15 Tuesday 2022, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, Jathakam, Teluguastrology #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube