తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 15, మంగళవారం, మాఘమాసం , 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.13 సూర్యాస్తమయం: సాయంత్రం 6.

13 రాహుకాలం: ఉ.3.

00 ల4.30 అమృత ఘడియలు: ఉ.

10.30ల12.

00,సా.4.

40ల6.40 దుర్ముహూర్తం: ఉ.

8.32ల9.

23,ప.11.

15ల12.00 H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.h3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి పని చేయాల్సి ఉంటుంది.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఉద్యోగావకాశం అందుకుంటారు.

విదేశీ ప్రయాణాలు అనుకూలం గా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంతానం గురించి బాగా ఆలోచిస్తారు.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.h3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేయాల్సి ఉంటుంది.సమయాన్ని కాపాడుకుంటారు.

ఈరోజు అనుకూలంగా ఉంది.h3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది.

దీనివల్ల బాధపడాల్సి ఉంటుంది.ఇతరులు ఆర్థిక సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

విలువైన వస్తువులు కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.శత్రువులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

తోబుట్టువులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.h3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : భారతీయుల్లో బైడెన్‌కు మద్ధతు ఇచ్చే వారు ఎందరు.. వెలుగులోకి సంచలన సర్వే