ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెడితే పూర్తి కావడం లేదని చాలా మంది చెబుతూ ఉంటారు.అలాగే కొంత మంది పనిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు.
అలాగే మానసిక ఇబ్బందులతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.ఇలాంటి ఆటంకాలకు గ్రహ దోషాలు ( Planetary Doshas )కారణమని నిపుణులు చెబుతున్నారు.
అలాగే తెలిసి తెలియక వాస్తు విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మన జీవితంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం.అయితే అలాంటప్పుడు డబ్బులు చేతిలో నిలవాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.
దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే సనాతన ధర్మంలో రావిచెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అలాగే పూర్వ జన్మ కర్మలను ఈ రావి చెట్టు ( Ravi tree )తొలగించగలదని పండితులు చెబుతున్నారు.అలాగే ఈ రావి చెట్టు సకల దోషాలను, గ్రహాల బాధలను కూడా దూరం చేస్తుంది.
అలాగే పనులలో విజయం పొందాలంటే ఈ రావి చెట్టును పూజించాలి.రావి చెట్టును ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దాని పై దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.
అలాగే పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి.రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దాని పై ఈ ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం( Lamp with sesame oil ) వెలిగించే వారికి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.రావి ఆకులను భగవత్ స్వరూపంగా భావించి విష్ణు నామస్మరణ అంటే “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పటిస్తే మంచి ఫలితాలు కొన్ని రోజులు లోనే వస్తాయని పండితులు చెబుతున్నారు.