తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి , శుక్రవారం -2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 27 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.08

రాహుకాలం: మ.12.28 నుంచి 01.53వరకు

అమృత ఘడియలు: మ.01.21 నుంచి 03.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.16 నుంచి 09.40 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉండటంవల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభం ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.అనవసర వాదనలకు దిగడం వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.చేజారిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.వ్యాపార పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.ఆర్థిక బలం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్మును వసూలు చేసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా వుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతోంది.ఆర్థికంగా లాభాలు ఉండడం వల్ల వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదురవుతాయి.ఈ రోజంతా పనులు వాయిదా పడతాయి

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు.ఆర్థికంగా అభివృద్ధి ఉండటం వల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరమైన విషయాలలో తొందర పడటం వల్ల మీ వ్యక్తిత్వం కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.సమయం గడుస్తున్నకొద్దీ మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాలకి దూరంగా ఉండడం మంచిది.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.మీరు ఏదైనా పని మొదలు పెట్టేముందు ఆలోచించాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube