తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 30 సోమవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 30 Monday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.33

రాహుకాలం: ఉ.08.14 నుంచి 09.32 వరకు

అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.50 వరకు

దుర్ముహూర్తం: మ.12.18 నుంచి 01.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పని ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారస్థులకు కొన్ని మార్పులు ఉంటాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం  ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా  ఉంది.ఇతరుల నుండి ధనసహాయం కలుగుతుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.పాత మిత్రులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు  అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.  ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదా మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి కలుగుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఉంటాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్థులకు ఈరోజు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి వస్తుంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు  అందుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరంగా  ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అప్పుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య సమస్య నుండి బయట పడతారు.

ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా  ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఎంత చేసినా ఫలితం లేకుండా పోతుంది.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ఈరోజు సంతోషంగా గడుపుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube