విశ్వక్ సేన్ ధంకీ ఇస్తాడా..?

యువ హీరో విశ్వక్ సేన్ ఓ పక్క హీరోగా చేస్తూనే మరోపక్క డైరెక్టర్ గా తన మార్క్ చూపిస్తున్నాడు.ఫలక్ నుమా దాస్ తో డైరెక్టర్ గా సక్సెస్ అయిన విశ్వక్ సేన్ లేటెస్త్ గా మరోసారి మెగా ఫోన్ పట్టాడు.

 Viswak Sen Dhamki Huge Expectations Details, Dass Ka Dhamki, Dhamki, Nivetha Pet-TeluguStop.com

ధంకీ అంటూ వెరైటీ టైటిల్ తో వస్తున్నాడు.టీజర్, సాంగ్స్ తో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచగా ధంకీ సినిమా మరోసారి విశ్వక్ సేన్ స్టామినా ఏంటో చూపిస్తుందని అంటున్నారు.

సినిమాలో విశ్వక్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడు.అందాల భామ నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ధంకీ సినిమా కోసం నివేదా గ్లామర్ షో కూడా చేస్తుంది.

Telugu Dass Ka Dhamki, Dhamki, Falaknuma Das, Niveda Pethuraj, Tollywood, Vishwa

ఆల్రెడీ ఈ ఇద్దరి జోడీ పాగల్ తో హిట్ అందుకుంది.ఇక ఇప్పుడు ధంకీతో మరో హిట్ టార్గెత్ పెట్టుకున్నారు.అసలైతే ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సి ఉన్నా షూటింగ్ పెండింగ్ వల్ల ధంకీ రిలీజ్ వాయిదా వేశారు.

లేటెస్ట్ గా విశ్వక్ సేన్ సినిమా షూటింగ్ పూర్తయినట్టు ప్రకటించారు.సో త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది.దాస్ కా ధంకీ ఈసారి బాక్సాఫీస్ పై ఎలాంటి ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.ధంకీ సినిమా హిట్టైతే విశ్వక్ మాస్ హీరోగా సెటిల్ అయినట్టే లెక్క.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube