మునుగోడులో టీఆర్ఎస్ ప్రచారంపై కాంగ్రెస్ నేత సెటైర్లు

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నాయి.ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

 Congress Leader Satires On Trs Campaign In Munugodu-TeluguStop.com

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ టీఆర్ఎస్ ప్రచారంపై సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.టీఆర్ఎస్ నేత కోడి, లిక్కర్ పంచుతున్న వీడియోను షేర్ చేసిన ఆయన.ఇదేనా తెలంగాణ మోడల్ అంటూ ఎద్దేవా చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube