మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై నాగబాబు స్పందన

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ ప్రెస్ మీట్ లో రాజకీయాల గురించి, పవన్ పై చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.అన్నయ్య చిరంజీవి మాటలు కోట్లాది తమ్ముళ్ళ మనసులు గెలుచుకున్నాయన్నారు.

 Nagababu's Response To Megastar Chiranjeevi's Comments-TeluguStop.com

తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మేలు జరుగుతుందేమోనని అన్నయ్య రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పారు.అన్నయ్య ఆశీస్సులతో త్వరలోనే పవన్ పాలన పగ్గాలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో అన్నయ్య ఆకాంక్ష నెరవేర్చేందుకు జన సైనికులంతా ఆ మహత్కార్యాన్ని నెరవేర్చి చూపిస్తామని నాగబాబు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube