మునుగోడులో టీఆర్ఎస్ ప్రచారంపై కాంగ్రెస్ నేత సెటైర్లు

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ టీఆర్ఎస్ ప్రచారంపై సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ నేత కోడి, లిక్కర్ పంచుతున్న వీడియోను షేర్ చేసిన ఆయన.ఇదేనా తెలంగాణ మోడల్ అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ చెప్పేవన్నీ బోగస్ మాటలే..: హరీశ్ రావు