తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 20, ఆదివారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 24 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.48

రాహుకాలం: మ.2.03 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.04.30 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.07.00 నుంచి 10.30 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులతో కలసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీ తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు ఉంచుకోండి.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీకు తరచూ మారే నిర్ణయాలు వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఆర్థికపరమైన సమస్యల నుండి బయట పడతారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.విద్యార్థులు చదువులో మరింత దృష్టి పెట్టాలి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు చేసే ఆలోచనలకి పరిష్కారం దొరుకుతుంది.అవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.చేసే పనిలో దృష్టి ఎక్కువగా పెట్టాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మిమ్మల్ని మీ పాత స్నేహితులు కలుస్తారు.శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.ఎప్పటినుండో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతి అందుతుంది.

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరిక లేని సమయంలో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు మొదలవుతాయి.వాటిని తట్టుకొని ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.ఆదాయ పరంగా బాగానే కలిసి వస్తుంది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్నవారితో చర్చలు చేయడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube