తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 20, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.00

 Daily Horoscope, Jathakam, April 20   2023, పంచాంగం, రాశి-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.29

రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు.

దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21సా4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుని ఎంతో ఆనందపరుస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు

వృషభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.అనవసరంగా తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

మిథునం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కర్కాటకం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

సింహం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్య:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా డబ్బు ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని చేసినా కొన్ని అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగుతారు.మీ మాటలతో ఇతరుల మనసును నొప్పిస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనస్సు:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరుకుతుంది.అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.బయట కొన్ని ఊహించని పరిచయాలు ఏర్పడతాయి.

మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయాలి.

మీనం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube