తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి -12 మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.39

 Telugu Daily Astrology Rasi Phalalu Daily Horoscope Jathakam January 12 Tuesday-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.52

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.07.30 నుంచి 08.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.56 నుంచి 09.40 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు ఎక్కువగా పొందడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటారు.ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేశారు.

వృషభం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.మీ వ్యక్తిత్వం వల్ల మీకు మంచి పేరు దక్కుతుంది.

మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మిథునం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కర్కాటకం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు అందుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.మీ పాత స్నేహితుల నుండి మీకు సహాయం అందుతుంది.

సింహం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉండడం వల్ల ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల మరింత సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను పొందుతారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది.

తులా:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం వంటి యాత్రలు చేస్తారు.దీనివల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం వచ్చింది.

ధనస్సు:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.ప్రతిరోజు తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

కుంభం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.దీనివల్ల ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube