పవన్ కళ్యాణ్ ని పాన్ ఇండియా స్టార్ ని చేయండి గురువు గారు !

పవన్ కళ్యాణ్ అంటేనే మనకు ఒక ఎమోషన్.చాల మంది హీరోలు ఉన్న ఆయనే ఎంతో మందికి ఫెవరెట్ హీరో గా ఉంటాడు.

 We Want Pawan Kalyan As A Pan India Star , Pawan Kalyan ,pan India Star , Chiran-TeluguStop.com

యూత్ నుంచి కాస్త వయసు పెద్ద వాళ్ళు కూడా ఆయన్ని అభిమానించే కుండా ఉండలేరు.అందుకే ఆయనకు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు.

రాజకీయాలతో పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా సినిమాలు మాత్రమే ఆయన్ని అందరికి హీరోను చేసాయి.అందుకే అన్నయ్య చిరంజీవి చేసిన తప్పు చేయకుండా పవన్ సినిమాలను, రాజకీయాలను ఎంతో బాలన్స్ చేస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు.

Telugu Chiranjeevi, Khushi, Pan India, Pawan Kalyan, Pawan, Rajamouli-Telugu Sto

అప్పట్లో 2000 ల సంవత్సరం టైం లో పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ మనకు లేదు కానీ అయన తీసిన ఖుషి సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా అయ్యేది.ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కలర్ ఎగరేసుకునే వాడు.ఎందుకో రాజమౌళి లాంటి హీరోలు తీసిన హీరోలతోనే మళ్లి తీస్తున్నారు కానీ మన పవన్ కళ్యాణ్ ని పట్టించుకోవడం లేదు.అందుకు వారి కారణాలు వారికి ఉండచ్చు.

అయితే పవన్ కళ్యాణ్ ని మాత్రం అయన అభిమానులు పాన్ ఇండియా స్టార్ గా మాత్రం చూడాలనుకున్తున్నారు.అయన రాజకీయాల్లో బాగా ఎదిగి సీఎం అవ్వకపోయిన ఫ్యాన్స్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు.

కానీ విజ్నయేంద్ర వర్మ పవన్ కళ్యాణ్ కోసం ఒక పాన్ ఇండియా కథ రాసి దానిని రాజమౌళి దర్శకత్వం వహిస్తే మాత్రం చూడాలని కోరుకుంటున్నారు.

Telugu Chiranjeevi, Khushi, Pan India, Pawan Kalyan, Pawan, Rajamouli-Telugu Sto

అన్ని వదిలేసి అయన రాజకీయాల్లోకి వెళ్ళాడు, సినిమా జీవితం ఇంకా ఎంతో ఉంది.కానీ ఈ ఒక్క అవకాశం అతి త్వరలో రావాలని ప్రతి సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు.ఆలా కానక తీస్తే దెబ్బకు పవర్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అవ్వడం గ్యారంటీ.

వాస్తవానికి టికెట్ రేట్స్ ఎంతో తక్కువ ఉన్న టైం లోనే అయన రెండు వందల కోట్లు కొల్లగొట్టి రికార్డ్స్ సృష్టించ్చాడు.మరి ఆయనకు ఒక వెయ్యి కోట్లు రాబట్టడం పెద్ద విషయమేమి కాదు.

విజయేంద్ర వర్మ కాకపోయినా తెలుగు రచయితలు ఎవరైనా సరే ఆయన్ను దృష్టిలో పెట్టుకొని మంచి కథలు రాయండి.పవన్ కళ్యాణ్ ని దేశం మొత్తం చూసేలా చేయండి గురూజీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube